Articles written by Vijaya phani

ఓవ్యూలేషన్ సమయాన్ని తెలియచెప్పే 8 లక్షణాలు

ovultion symptoms

ఓవ్యూలేషన్ లేదా అండోత్పత్తి  రుతుక్రమంలో  అంతర్భాగం. సంతానం కావాలంటే, ఓవ్యూలేషన్ పై దృష్టి పెట్టాలి. సంతానం ఇప్పుడే వద్దు అనుకున్నా, గర్భధారణ ని నివారించుకోవాలనుకున్నా, ఓవ్యూలేషన్ రోజులు తెలుసుకోవటం మంచిది. అంచనాలు  వేసుకుంటే అది సరైన ఓవ్యూలేషన్ తేదీ కాకపోవచ్చు. మన శరీరంలో జరిగే మార్పులు, లక్షణాల ద్వారా ఓవ్యూలేషన్ తేదీని ప్రతీ నెలా, కొన్ని నెలల పాటు గమనిస్తే, ఆ రోజుని తెలుసుకునే అవకాశం ఉంటుంది. .  ఓవ్యూలేషన్ సమయం వచ్చింది అని తెలియజెప్పే ఆ […]

వీర్యకణాలని పెంపొందించుకోవడం ఎలా ?

How To Increase Sperm Count In Telugu

మగవారిలో వీర్యకణాల లెక్క బాగా తక్కువగా ఉంటే, సంతానం కలగటం కష్టం అవ్వవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం వీర్యకణాల లెక్క (sperm count) ఒక మిల్లి లీటర్ కి 15 మిలియన్లు (15 million per milliliter) ఉంటే, మంచి ఆరోగ్యాంగా ఉన్నట్టే. అంతకంటే తక్కువగా వుంటే, సమస్యలు తలెత్తవచ్ఛు (1). వీర్యం ఎక్కువగా ఉన్నా, పనికివచ్చే కణాలు, చురుకైన కణాలు లేకపోతే కూడా సంతానోత్పత్తి లో సమస్యలు కలుగవచ్చు. మీరు […]

గర్భస్రావానికి చిట్కాలు మరియు వైగ్యానిక పద్ధతులు

How to remove pregnancy

గర్భం ధరించటం అన్నది కావాలని కోరుకున్నప్పుడు జరిగితే, నిజంగా ఒక వరమే. కానీ అనుకోకుండా, ప్లానింగ్ లేకుండా గర్భం వస్తే అది ఒక సమస్యగా మారవచ్చు. అలా అనుకోకుండా గర్భం వచ్చినప్పుడు, దానిని ఉంచుకుని ముందుకి వెళ్దాం అని అనుకోవచ్చు లేదా దాన్ని తీసుకోవాలి అని నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ మీరు గర్భస్రావం (abortion) చేయించుకుందాం అని అనుకుంటే గనుక, ఇంటి చిట్కాలతో అబార్షన్ జరిగే పద్ధతులు కొన్ని ఉన్నాయి. లేదా ఆసుపత్రిలో సురక్షితంగా వైద్యులు చేసే పద్ధతులు […]

గర్భధారణ ఎలా నిర్ధారించాలి?

How To Confirm Pregnancy In Telugu.jpg

మీరు పిల్లల్ని కనే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎంత త్వరగా గర్భధారణ అవుతుందా అని ఎదురు చూడడం సహజం. మీరు రుతుక్రమం తప్పగానే, గర్భం ధరించానేమో అని సందేహం వస్తుంది. దానిని నిర్ధారించుకునేందుకు మీరు డాక్టర్ దగ్గరికి వెళతారు. కానీ డాక్టర్ దగ్గరకు వెళ్లే ముందరే మీరు ఇంటిలో నే నిర్ధారించుకోవచ్చు. అది ఎలాగో ఈ మోంజుంక్షన్ పోస్ట్ లో తెలుసుకోండి. హోమ్ ప్రెగ్నన్సీ కిట్ (home pregnancy kit) తో గర్భం నిర్ధారించేది ఎలా? మీకు ఏ […]

సహజ ప్రసవానికి కొన్ని చిట్కాలు

Tips For Normal Delivery

మీకు తెలుసా, 85% స్త్రీలకు ప్రసవం, అంటే డెలివరీ, సహజంగా జరిగే అవకాశం ఉంది. స్త్రీ శరీర నిర్మాణం దానికి అనువుగానే ఉంటుంది. కేవలం 15 % వారికి వారి ఆరోగ్య రీత్యా, ఇతర కారణాల వలన ఆపరేషన్ చేసి బిడ్డను తియ్యాల్సివస్తుంది. నేటితరంలో కొందరు “ఆ! ఆ నొప్పులు, ఆందోళన ఎవరు పడతారు?” అని ఆపరేషన్ కావాలని కోరుకుంటున్నారు. కానీ సహజంగా జరిగే డెలివరీ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ ప్రసవ వేదన […]

పిల్లల కోసం 15 చిన్న నీతి కథలు

Moral stories for kids in Telugu

కథలు జీవిత పాఠాలని నేర్పే మహత్తరమైన సాధనాలు. ముఖ్యంగా చిన్న పిల్లల పసి హృదయాలలో మంచి నడవడి ని గురించి, ధర్మా ధర్మాల గురించి, చక్కటి ముద్ర వేసేవి ఈ చిన్ని నీతి కథలు. పిల్లలికి కథలంటే ఎంతో ఇష్టం. కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలో అంతర్గతంగా నీతి దాగి ఉంటుంది. విన్న కథనే ఎంతో ఆసక్తితో వినటం వలన అందులోని నీతి వారి మనస్సును హత్తుకు పోయే అవకాశం ఎక్కువే. మామ్ జంక్షన్ మీ […]

21 పంచతంత్ర కథలు, వాటి నీతి

21 పంచతంత్ర కథలు, వాటి నీతి

పూర్వం సుదర్శనుడనే రాజు కి నలుగురు కుమారులుండేవారు. వారికి చదువంటే ఇష్టం లేదు. వాళ్ళు బొత్తిగా అప్రయోజకులౌ తున్నారని రాజు చాలా బాధపడి,ఆ రాజ్యం లోని పండితులని,గురువులని,తన పిల్లలకి చదువు చెప్పమని ఆదేశించాడు . కానీ వాళ్ళు ఎవ్వరూ పిల్లలకి చదువు చెప్పలేకపోయారు. అంత విష్ణుశర్మ అనే సంస్కృత పండితుడు పిల్లలని విద్యావంతులుగా చేసి, లోకజ్ఞానం, పరిపాలనా దక్షత సమకూర్చేట్టుగా ఒక ఉపాయం ఆలోచించాడు. పిల్లలకి కధలు అంటే చాలా ఇష్టంకదా కావున వాటి ద్వారా రాజకుమారులను […]

గర్భం ధరించటం ఎలా?

How To Get Pregnant, In Telugu

త్వరగా గర్భం ధరించడం ఎలా: మీరు పాటించాల్సిన 5 సూత్రాలు గర్భం ధరించడానికి చిట్కాలు ఒక నెలలో గర్భ ధారణ జరగాలంటే? గర్భధారణ కొరకు తీసుకోవలసిన ఆహారం సహజం గా స్పెర్మ్ కౌంట్ ని పెంచుకోవటం ఎలా? డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? మీరు తల్లి కావాలనుకుంటున్నారా? తల్లి కావాలన్న కోరిక వచ్చినప్పటి నుంచి ఎంత త్వరగా ఆ కోరిక తీరుతుందా అనిపించటం చాలా సహజం. కానీ శరీరాన్ని గర్భధారణకి అనువుగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉంటే చక్కని పిల్లలకి […]